Pawan Kalyan: ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం మిత్ర పక్షాలు
ఆయన జనసేన పార్టి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహానికి జనసేన
పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై విమర్శల
ఎదురుకుంటున్నారు.
Janasena reels at ap assembly |
ఏపీ శాసన సభ
వద్ద పవన్ కల్యాణ్ అభిమాని, జనసేనకు చెందిన కార్యకర్త ఒకరు.. రీల్స్ చేయడం తాజా
వివాదానికి దారి తీసింది. పవన్ కల్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఆయన లాగా గెటప్
వేసుకున్న ఓ కార్యకర్త అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద రీల్స్ చేశి వాటిని సోషల్
మీడియాలో పోస్ట్ చేశాడు.
దూరం నుంచి
చుసిన వారు నిజంగా పవన్ కళ్యాణ్ నే అనుకున్నారు, నిజంగా అంతలా ఇమిటేట్ చేశారా ఆ కార్యకర్త.
ఆయనలాగే గెడ్డం పెంచి, దుస్తులను ధరించాడు. పవన్ కల్యాణ్ స్టైల్ లో నడుస్తూ
అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఈ రీల్స్ చేశాడు. దానికి బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్
పాటను యాడ్ చేశాడు. ఇంకా అంతే సాదా సీదా గా ఉంటేనే వదలని మన వాళ్లు ఏకంగా పవన్
కల్యాణ్ నే దించేస్తే వదులుతారా మిరే చెప్పండి. పవన్ కల్యాణ్ ఫ్యాన్ వీడియో సోషల్
మీడియాలో వైరల్‌గా మారింది. బోలుడన్ని కామెంట్స్, షేర్లు వచ్చాయి... అంతే స్థాయిలో
విమర్శలు వచాయి.
అసెంబ్లీని
ఆధారంగా చేసుకుని రీల్స్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ వీడియో
పట్ల పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు.
ఎపుడేప్పుడు
దొరుకుతార అని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు ఒక టాపిక్
దొరికింది.
తెలుగుదేశం
పార్టీ వ్యవస్తాపకులు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇప్పటి హిందూపురం శాసన
సభ్యుడు 3 సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ తో పాటు ఎంతో మంది చిత్ర పరిశ్రమ నుంచి
వచ్చారు, కాగ నేడు జేనసేన పార్టి ఆధ్యక్షులు
పవన్ కల్యాణ్ స్వయానా మాస్ హీరో కావడం. వీరికి ఉన్న క్రాజే స్టార్ డం మరే హీరో కి
లేక పోవడం వంటి సంగతులు గుర్తు చేస్తూ.
జనసేన అభిమానులు అసెంబ్లీ లోపల కూడా ఒకరు టేబుల్‌పై చేతులు పెట్టి నిల్చున్న
వీడియోను వైఎస్ఆర్సీపీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసెంబ్లీలో మొబైల్
ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేనప్పటికీ వీళ్ళు ఏకంగా రీల్స్ కూడా చేస్తున్నారు
అంటూ మండిపడుతున్నారు.
అసెంబ్లీలో రీల్స్ చేసుకుంటున్న జనసైనిక్స్..
— Team YSJR (@Team_YSJR) June 24, 2024
అస్సలు అసెంబ్లీ లో మొబైల్స్ ప్రవేశం ఉండదు అలాంటిది వీళ్ళు ఏకంగా రీల్స్ కూడా చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యం పట్టింది రా 😂😂😂#AndhraPradesh #TeamYSJR #APAssembly pic.twitter.com/vvCu0yot20